సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా జీ. ముకుంద రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సిహెచ్ ప్రియాంక బదిలీతో, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా ఉన్న ముకుంద రెడ్డిని ఈ పదవిలో నియమించారు. ఆయన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు.