ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మైనర్ రిపేర్ పనులు పూర్తి కావాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న మైనర్ రిపేర్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల నాణ్యతతో జరగాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బాన్సువాడ, కామారెడ్డి పంచాయతీ రాజ్ డీఈలు, ఇంటర్ అధికారి షేక్ సలాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్