మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి

మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రశాంత్ కుమార్, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకోసం పీఓ, ఏపీఓ లకు ఆర్డీఓ పార్థ సింహారెడ్డి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల నిర్వహణ పట్ల పలు సూచనలు, సలహాలు అందించాలని పరిశీలకులు సూచించారు.

సంబంధిత పోస్ట్