జీఓ 59 కింద రుసుము చెల్లించని వారికి నోటీసులు

జీఓ నంబర్ 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుని పూర్తి రుసుము చెల్లించని 9 మందికి ఎల్లారెడ్డి తహశీల్దార్ ప్రేమ్ కుమార్ బుధవారం నోటీసులు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వ రుసుము చెల్లించి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిర్ధావర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕