ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవీందర్ గౌడ్ ను ఆదేశించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడి ఆసుపత్రులకు వస్తే వారికి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ పరిధిలో అందుతున్న వైద్య సేవలపై ఇరువురు చర్చించుకున్నారు. ఆరోగ్య కేంద్రాల సమస్యలపై సహకరించాల్సిందిగా ఎమ్మెల్యేను రవీందర్ గౌడ్ కోరారు.