నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగ నిర్వహించాలి

లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ కేంద్రంలో మంగళవారం డీఎల్పీవో సురేందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా, తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్