వర్షాకాలం ముందస్తు చర్యలపై ద్రుష్టి సారించాము

గత ఏడాది భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ వర్షాకాలంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కామారెడ్డి మున్సిపాలిటీ ముందస్తుగా చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం 14వ వార్డులోని కాకతీయ నగర్ కాలనీ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల పూడికతీత, చెత్తాచెదారం తొలగింపు పనులను జేసీబీలతో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్