చొప్పదండి తాహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్

చొప్పదండి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ సందర్శించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తాహశీల్దార్ ను ఆదేశించారు. రైతులు, ప్రజలు తమ భూ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్