జగిత్యాల: 'అధికారులు సమయపాలన పాటించాలి'

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత సూచించారు. జిల్లా కలెక్టర్ లోని వివిధ శాఖల అన్ని కార్యాలయాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రజావాణిలో దరఖాస్తులను పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్