జగిత్యాల: రేపటి ప్రజావాణి రద్దు

జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదివారం రద్దు చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడమే దీనికి కారణమని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరగదని, ఆ తర్వాత యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్