తల్లీకూతుళ్ల మధ్య సర్పంచ్ పదవి పోరు

జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లెలో సర్పంచ్ పదవి కోసం తల్లీకూతుళ్లు తలపడుతున్నారు. బీసీ మహిళా రిజర్వ్‌డ్ స్థానంలో బీఆర్ఎస్ మద్దతుతో శివరాత్రి గంగవ్వ పోటీ చేస్తున్నారు. ఆమె కూతురు సుమలత, గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి కుటుంబంతో ఉన్న వైరం కారణంగా తల్లిపై పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సుమలతకు మద్దతు ప్రకటించింది. ఈ ఆసక్తికర పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్