భారీ వర్షాలు..? అధికారులు అప్రమత్తంగా ఉండాలి

భద్రాద్రి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ మరో ఐదు రోజుల పాటు వర్ష హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్ లోని G-19 గదిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08744-241950 నంబర్ 24×7 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕