ఎస్డీసీగా బోనకల్ తహసీల్దార్ కు అవకాశం

పాలనాపరమైన అవసరాల దృష్ట్యా రాష్ట్రంలోని 12మంది తహసీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డిసీ), డీఆర్వోలుగా ప్రభుత్వం పోస్టింగ్ లు కేటాయించింది. బోనకల్ తహసీల్దార్ ఎం. రమాదేవికి నల్లగొండ భూసేకరణ విభాగం(యూనిట్-2) ఎస్డిసీగా పదోన్నతి లభించింది. అయితే, బోనకల్ తహసీల్దార్ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు.

సంబంధిత పోస్ట్