మధిర: గోడౌన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన ఛైర్మన్

మధిర మండలం దెందుకూరు గ్రామంలోని గిడ్డంగుల సంస్థ గోడౌన్ లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ లో నిల్వ ఉన్న సన్న బియ్యం నాణ్యతను, నిల్వలను పరిశీలించారు. బియ్యం రక్షణ భద్రత ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఎగుమతులు దిగుమతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్