మధిర మున్సిపాలిటీ... 25, 679మంది ఓటర్లు

మధిర మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్ సంపత్ కుమార్ విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు, మార్పులు, చేర్పుల కోసం గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను మొత్తం 25,679 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితా వెల్లడించింది. వీరిలో 13,424 మంది మహిళలు, 12,251 మంది పురుషులు, నలుగురు ఇతరులు ఉన్నారని కమిషనర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్