మధిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ గా కొనసాగనున్న మధుబాబు

ఖమ్మం జిల్లా మధిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న మధుబాబు ఇటీవల సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం కమిషనరేట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తిరిగి యధావిధిగా మధిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ గా మధు బాబును కొనసాగిస్తూ శనివారం జిల్లా పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్