వరద బాధితులకు అండగా నిలిచిన రామకృష్ణ మఠం సభ్యులు

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇటీవల తుఫాన్ కారణంగా వరద బాధితులుగా నిలిచిన కుటుంబాలకు హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో బుధవారం బియ్యం, నిత్యావసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు పట్టణ ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్