ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతం

ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో సుందరీకరణ, ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్ఫాంల పునరుద్ధరణను రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం ప్లాట్ఫారంపై స్లాబ్ వేయడం వంటి సివిల్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. స్టేషన్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్మికులు కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్