బోనకల్ ఎంఈఓగా పుల్లయ్య బాధ్యతలు

బోనకల్ మండల విద్యాశాఖ అధికారిగా పుల్లయ్యను ఉన్నతాధికారులు నియమించారు. ఈ మేరకు బుధవారం మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓగా పుల్లయ్య బాధ్యతలు స్వీకరించారు. మండల పరిధిలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. పలువురు ఉపాధ్యాయులు నూతన ఎంఈఓను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్