భీమవరంలో జాతీయ జెండా ఎగర వేసిన సర్పంచ్

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను భీమవరం గ్రామసర్పంచ్ శీలం.జయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శి దాసరి. కాంతారావు, మాజీ సర్పంచ్ బహదూర్ ఖాన్, ఎస్ఎంసి చైర్మన్ పేరం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్