అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం (వీడియో)
అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. జేడీ వాన్స్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. క్యాపిటల్ రోటుండాలో జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులంతా హాజరయ్యారు. వేదిక పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు