ఏదులాపురం కమిషనర్ గా మళ్లీ శ్రీనివాసరెడ్డి

ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీని ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు కమిషనర్ల బదిలీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన ఆళ్ల శ్రీనివాసరెడ్డిని హాలియా కమిషనర్ గా బదిలీ చేసి, తిరిగి ఏదులాపురానికే కేటాయించారు. ఆళ్ల శ్రీనివాసరెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్