పెనుబల్లి: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

పెనుబల్లి మండలం గణేష్ పాడు కాలువ వద్ద బోల్తా పడిన మొద్దులగూడెం గ్రామంలోని వివేకానంద స్కూల్ బస్ ప్రమాద స్థలానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ హుటాహుటిన చేరుకొని పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలను, పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వసుంధర యాదవ్, సీఐ, ఎస్ఐ, మార్కెట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్