పెనుబల్లి తహసీల్దార్ గా వీరభద్రం నాయక్ బాధ్యతలు

పెనుబల్లి మండల తహసీల్దార్ గా గుగులోత్ వీరభద్రనాయక్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ సస్పెండ్ కావడంతో, ఖమ్మం కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసిన వీరభద్రనాయక్ ను ఈ పదవిలో నియమించారు.

సంబంధిత పోస్ట్