కామేపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెండ్

కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం బి. నెహ్రూను భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం సస్పెండ్ చేశారు. విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరించడం, మెనూ సక్రమంగా అమలు చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. ఈ మేరకు పీఓ రాహుల్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్