కామేపల్లి: హెచ్ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ధర్నా

కామేపల్లి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం బి. నెహ్రూపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విద్యార్థినులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఓ ఉపాధ్యాయురాలు చేసిన తప్పుడు ఫిర్యాదు వల్లే ఆయనపై అకారణంగా చర్యలు తీసుకున్నారని బాలికలు కన్నీరుమున్నీరయ్యారు. నెహ్రూను తిరిగి హెచ్ఎంగా కొనసాగించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్