వైరా: పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

వైరా నియోజకవర్గం కారేపల్లిలోని పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని వారు ఎమ్మెల్యేని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్