IOC కొత్త ప్రెసిడెంట్‌గా కిర్స్టీ కోవెంట్రీ

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రెసిడెంట్‌గా జింబాబ్వేకు చెందిన కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్‌గా ఆమె ఘనత సాధించారు. గ్రీస్‌లో జరిగిన 144వ IOC సెషన్‌లో కమిటీ మెంబర్స్ ఆమెను ఎన్నుకున్నారు. ఈ సెషన్‌లో పాల్గొన్న ICC చైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్