కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిధిని విస్తరించిన కేంద్రం

రైతుల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని వ్యవసాయంతో పాటు పశుపోషణ, మత్స్య పరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం వంటి అనుబంధ రంగాలకు విస్తరించింది. దీని ద్వారా రైతులు, పశుపోషకులు తక్కువ వడ్డీకే రుణాలు పొంది వ్యాపారాలు విస్తరించుకుని ఆదాయం పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల రైతులకు ఇది ప్రయోజనకరం. ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.

సంబంధిత పోస్ట్