కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

శుక్రవారం రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీ పాఠశాలను కొమురంభీం జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అమలవుతోందో లేదో నిర్ధారించుకున్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్