ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి ఉద్రిక్తత!

ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాబాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆత్రం లచ్చును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు సరైన చికిత్స అందించకుండా రెఫర్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో వైద్య సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి తీవ్రమైంది. అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

సంబంధిత పోస్ట్