మద్యపానం నిషేధం కు సహకరించాలని ఎస్సైకి వినతి

బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎలకపల్లి (బి )గ్రామంలో మద్యపానం నిషేధించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో గుడుంబ, మద్యం విక్రయించరాదని, సేవించరాదని గ్రామ ప్రజలందరూ మంగళవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి వ్యాపారులు గుడుంబా మద్యాన్ని విక్రయించకుండా సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్