తిర్యాని మండలంలో BSNL సేవలకు తాత్కాలిక అంతరాయం

తిర్యాని మండలంలో బీఎస్ఎన్ఎల్ 5G సేవల ప్రారంభానికి ఫైబర్ కేబుల్ లేయింగ్ పనులు జరుగుతున్నందున, నిన్నటి నుంచి బీఎస్ఎన్ఎల్ మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవల్లో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఈ అసౌకర్యానికి బీఎస్ఎన్ఎల్ అధికారులు మరియు సిబ్బంది మండల ప్రజలకు చింతన వ్యక్తం చేశారు. పనులు పూర్తయిన తర్వాత 5G సేవలు అందుబాటులోకి వస్తాయని, వినియోగదారులు సహకరించాలని కోరారు. త్వరలోనే సేవలను పునరుద్ధరించి, మెరుగైన నెట్‌వర్క్ అందించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్