ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ సూచన

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్స్‌లో పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్