సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ డివిజన్ అధికారులు జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను (07473/07474) నడపాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుల్లో మరో రెండు ట్రిప్పులు నడపనున్న ఈ ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

సంబంధిత పోస్ట్