ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్‌స్కీ

ఉక్రెయిన్ నూతన ప్రధానిగా సెర్హి కోరెట్‌స్కీ(48) నియమితులయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన యూలియా స్థానంలో ప్రభుత్వ ఇంధన సంస్థ చీఫ్‌గా ఉన్న కోరెట్‌స్కీని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ పదవికి ఎంపిక చేశారు. కోరెట్‌స్కీకి రాజకీయాలు, పార్లమెంట్‌తో గానీ, ప్రభుత్వ అధికారిగా ఎటువంటి అనుభవం లేదు. రష్యా దురాక్రమణలు మొదలయ్యాక బాధ్యతలు చేపట్టిన మూడో ప్రధానిగా కోరెట్‌స్కీ నిలిచారు.

సంబంధిత పోస్ట్