డీఎస్సీ వాయిదా వేయాలని వినతి

అశ్వరావుపేట మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దారుకః వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయం లేనందున మూడు నెలల పాటు పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను వాయిదా వేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్