భద్రాచలం: గిరిజనుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలి

సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ డీడీ అశోక్ గిరిజనులు సమర్పించే సమస్యల దరఖాస్తులకు తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన, గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అంతకుముందు, మాజీ లోక్సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్