చుంచుపల్లి: మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం

చుంచుపల్లిలోని షీ టీమ్స్ కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం సందర్శించారు. మహిళలపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు నేరుగా షీ టీమ్స్ ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్