జూలూరుపాడు పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మంగళవారం, జూలూరుపాడు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల విద్యా స్థాయి, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతులు, పరిపాలనా వ్యవస్థపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా, ఎనిమిదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సౌకర్యాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్