దోమల బెడదపై కార్పొరేటర్ ఆకాంక్ష పడాల స్పందన

కొత్తగూడెం జిల్లా, పాత కొత్తగూడెం 11వ డివిజన్‌లో దోమలు, మురుగునీటి సమస్యపై ప్రజల ఫిర్యాదుల మేరకు కార్పొరేటర్ ఆకాంక్ష పడాల శనివారం సాయంత్రం మున్సిపాలిటీ సిబ్బందితో ఫాగింగ్ చేయించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించి పరిష్కరిస్తున్న ఆమెను స్థానికులు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్