కొత్తగూడెం ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల పంపిణి

ఎండాకాలంలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న సిబ్బంది ఎండ వేడిమి నుండి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులకు, సిబ్బందికి ఆయన సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో టోపీ, కళ్ళజోడు, వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్