కొత్తగూడెం: వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్ఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖలతో ఎస్పీ రోహిత్ రాజు సమావేశమయ్యారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్