కొత్తగూడెం: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్