కొత్తగూడెం: కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 15 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, తాగునీటి అందుబాటు, వడదెబ్బ నివారణ చర్యలు, అలాగే హెచ్‌పీవీ టీకాపై అవగాహన అంశాలపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్