కొత్తగూడెం: నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణిగా డి. వసంతి

డి. వాసంతి మంగళవారం నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్, కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆమె జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్