కొత్తగూడెం: ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి

కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించబడింది.

సంబంధిత పోస్ట్