విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో, ఆదివారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు రామవరంలోని 7, 14 నంబర్, పంజాబుగడ్డ, నాగయ్య గడ్డ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ హేమచంద్ర బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.