కొత్తగూడెం: ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కొత్తగూడెం విద్యుత్ ఏడీఈ హేమచంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు రామవరం, చిట్టి రామవరం, 2 ఇంక్లెన్, గరిమెళ్లపాడు, ప్యూన్ బస్తీ, ఏపవర్ బస్తీ, గంగా హుస్సేన్ బస్తీ, ఎస్సీబీ నగర్, బస్టాండ్ ఏరియా, రామా టాకీస్, బర్లీఫీట్, గొల్లగూడెం బర్మాక్యాంప్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ మరమ్మతుల కారణంగా ఈ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్