కొత్తగూడెం: ఎన్నికల వ్యయ నియంత్రణపై సమీక్ష

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వ్యయ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసేందుకు వ్యయ పరిశీలకురాలు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఏఈఓలు, ఎఫ్‌ఎస్‌టీ బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభకారక వస్తువుల నియంత్రణపై చేపడుతున్న చర్యలను వారు సమగ్రంగా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్